చిన్నతనంలో మామిడి తోట లో – Telugu lo kathalu stories

చిన్నతనంలో మామిడి తోట లో – Telugu lo kathalu stories

“చిన్నతనంలో మామిడి తోటలో రాలిన పళ్ళని తీసుకెలితే మా అమ్మ వాటిని బయటకి విసిరేసి ” నీ సోంతం అనుకున్న వాటితోనే ఆనందంగా ఉండాలి” అని చెప్పింది.అప్పటి నుండి అమ్మ మాటకే కట్టుబడి ఉన్నా”.

ఇవి తమిళనాడులోని ఒక మద్యతరగతి కుటంబం లో జన్మించి ఐ.ఏ.ఎస్. ఆఫీసర్ గా ఎదిగిన “సహాయం ” మాటలు.

 మాటల్లోనే ఉన్నాడా చేతలు కూడా అలానే ఉన్నాయా అంటే ఈ మద్య అతను ముఖ్యమంత్రికి రాసిన లేఖ ఒకటి చూద్దాం.

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, god stories, good stories, devatha kathalu friendship kathalu



” నేను నా ఉద్యోగ బాధ్యతలను సరిగ్గా నిర్వహించడంలేదని మీరు భావిస్తే నన్ను సస్పెండ్ చేయండి.జాతి, కులము అని నేను ఎవరికైనా సహాయం చేసి ఉంటే నన్ను ఖైదు చేయండి.నా 19 సంవత్సరాల ఉద్యోగ కాలంలో ఒక్క నయాపైసా లంచం తీసుకున్నానని నిరూపణ అయితే నాకు ఉరి శిక్ష విధించండి ………


ఇది ఆయన లేఖ సారాంశం.

ఇంకా చెప్పాలంటే ఆయన 19 సంవత్సరాల కెరీర్ లో 18 సార్లు బదిలీ అయ్యారు.ఇవి చాలవ మనలాంటి వారికి ఆయన ఆదర్షంగా నిలవడానికి. .. హాట్సాఫ్ సర్ .

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, god stories, good stories, devatha kathalu friendship kathalu




Related Post

Leave a Reply

Sign In

Register

Reset Password

Please enter your username or email address, you will receive a link to create a new password via email.