రాము-సోము కథ Ramu Somu Friendship Story for Kids in Telugu

 Ramu Somu Friendship Story for Kids in Telugu 

రాము-సోము కథ | Telugu Moral Stories | తెలుగు కథలు

ఒక ఊళ్లో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులుండేవారు. సోము (గ్రుడ్డివాడు. రాము కుంటివాడు. ఒకరోజున రాము సోముతో “ఈ(వ్రక్క ఊర్లో ఏదో జాతర జరుగుచున్నదట. చాలామంది భక్తులు, ధనవంతులు కూడా అక్కడికివస్తారు.

మనం అక్కడికివెళ్తే ధర్మం రూపేణా మంచి ఆదాయం వస్తుంది.” అన్నాడు. దానికి సోము “ఆ ఊరేమో చాల దూరంలో ఉంది. నీవు కుంటివాడవు. నేను (గ్రడ్డివాణ్ణి! మనం అక్కడికి వెళ్ళేదెట్లా?” అన్నాడు.

నీవు అటువంటి దిగులేమీ పెట్టుకోకు. మనం అక్కడికి చేరుకోవడానికి నేనొక ఉపాయం ఆలోచించాను. నీవు గ్రుడ్డివాడవైనా నడువగలవు. నేను కుంటివాడినయినా చూడగలను. కాబట్టి ఒకరి కొకరు సాయం చేసుకొంటూ మనమిద్దరమూ అక్కడికి వోయిగా చేరవచ్చు. నన్ను నీ భుజంమీద కూర్చోబెట్టుకొని నడుస్తుంటే నేను నీకు దారి చూపుతాను” అన్నాడు. ఆ సలహా సోముకి బాగా నచ్చింది.

ఇద్దరూ ఇష్టపడి వాళ్ళ ప్రయాణం మొదలెట్టారు. ఎట్లాగ్రైతేనేం జాతరజరిగే ప్రదేశానికి చే చేరుకొన్నారు. వాళ్ళ అద్భష్టం కొద్దీ చాల ఎక్కువ ధనమే పోగయ్యింది. ఆనందంగా అదేపద్ధతిలోయిద్దరూ తిరిగి వాళ్ళ ఊరు చేరుకొన్నారు.

నీతి:- నీవు ఇతరులకు సాయంచేస్తే దేవుడే నీకు సాయం చేస్తాడు.

Neethi Kathalu
Short Stories
Small Stories
Telugu Kathalu
Telugu Kids Stories
Telugu Moral Stories

తెలుగు కథలు తెలుగు నీతి కథలు NEETHI KATHALU SHORT STORIES SMALL STORIES TELUGU KATHALU TELUGU KIDS STORIES TELUGU MORAL STORIES
 

 

బాతు – బంగారు గ్రుడ్డు Duck and Golden Egg

in Kids stories telugu  by Well Wisher


బాతు – బంగారు గ్రుడ్డు Duck and Golden Egg

బాతు – బంగారు గ్రుడ్డు Duck and golden egg ఒక ఊళ్ళో ఒక రైతు ఉండే వాడు. వాడి దగ్గర ఒక బాతు ఉండేది. అది ప్రతి రోజు ఒక బంగారు గ్రుడ్డు పెట్టేది . ఆ బంగారు గ్రుడ్డుని అమ్ముకుని వాడు హాయిగా కాలక్షేపం…
Read More

 మిడాస్ స్పర్శ Midas Touch

in Kids stories telugu  by Well Wisher


మిడాస్ స్పర్శ Midas Touch

 మిడాస్ స్పర్శ Midas Touch ప్రాచీన గ్రీకు రాజు పేరు మిడాస్. ఆ రాజుకి బంగారం అంటే చాలా ఇష్టం. ఆ రాజు కి చాలా సంపద ఉంది. అతనికి ఒక చక్కని కూతురు కూడా ఉంది.   ఒక రోజు ఆ రాజు బంగారు నాణాలు…
Read More

ఒక పిసినారి కథ The story of a pisinari | Friendship stories |

in Kids stories telugu  by Well Wisher


ఒక పిసినారి కథ The story of a pisinari | Friendship stories |

ఒక పిసినారి కథ –  The story of a pisinari ఒక పల్లె లో ఒక ముసలి పిసినారి, అంటే డబ్బు దాచుకోవటం తప్ప ఖర్చు పెట్టుకోవటం ఇష్టం లేని వాడు, ఉండేవాడు.    అతని ఇంటి వెనుక చిన్న తోట ఉండేది. తన దగ్గరున్న…
Read More

రైతు – బావి – Farmer and well

in Kids stories telugu  by Well Wisher


రైతు – బావి - Farmer and well

రైతు – బావి – Farmer and well ఒక అమాయకుడైన రైతు తన పొలానికి నీరు కావాలని పక్కవాని వద్ద ఒక బావిని కొన్నాడు.   నీటికోసం బావి దగ్గరకి వెళితే, పక్కవాడు, “నువ్వు బావి కొన్నావు కానీ నీళ్ళని…
Read More

మనిషి – పిల్లి కధ – Man and the Cat 

in Kids stories telugu  by Well Wisher


మనిషి – పిల్లి కధ - Man and the Cat

మనిషి – పిల్లి కధ – Man and the Cat  ఒకసారి ఒక పిల్లి చెట్టు పొదలో చిక్కుకుని, బైటికి రాలేక, అరుస్తోంది. “మ్యావ్, మ్యావ్” అన్న అరుపు విని ఒక అతను దానిని చిక్కులోంచి బైటకి తీసుకురావాలని…
Read More

చెడు అలవాట్లు Bad Habits

in Kids stories telugu  by Well Wisher


చెడు అలవాట్లు Bad Habits

చెడు అలవాట్లు – Bad habits ఒక ధనికుడు తన పిల్లవాడి చెడు అలవాట్లని చూసి చాలా విచారించాడు.   ఒక వివేకమైన సలహాదారుడిని ఈ విషయం కోసం నియమించాడు. ఆ పెద్ద మనిషి ఆ పిల్లవాడిని తనతో…
Read More

Dog and a Well story | Bed Time Story | కుక్క – బావి కథ

in Kids stories telugu  by Well Wisher


Dog and a Well story | Bed Time Story | కుక్క – బావి కథ

కుక్క – బావి కథ – Dog and a well story అనగనగ ఒక ఊళ్ళో ఒక కుక్క తన ఆరు బుజ్జి కుక్కపిల్లలతో, వాటికి మంచి బుద్దులు నేర్పిస్తూ, హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది.   ఒకరోజు తనపిల్లలతో ఊళ్ళోతిరుగు…
Read More

 నాన్నా, అదిగో తోడేలు Dad its a Wolf – Moral Story – Lier

in Kids stories telugu  by Well Wisher


నాన్నా, అదిగో తోడేలు Dad its a Wolf - Moral Story - Lier

 నాన్నా, అదిగో తోడేలు Dad its a wolf ఒకానొక గుట్ట మీద చిన్న పల్లెటూరు. ఒక రైతు, తన చిన్న కొడుకుని గొర్రెలు కాయటానికి తనతో తీసుకెళ్లాడు. పిల్లవాడిని గొర్రెలు చూస్తూ ఉండమని, తోడేలు వస్తే…
Read More

నలుగురి స్నేహితులు Four best friends

in Kids stories telugu  by Well Wisher


నలుగురి స్నేహితులు Four best friends

నలుగురి స్నేహితులు Four best friends ఒక కాలేజ్ లో నలుగురు స్నేహితులున్నారు. వాళ్లకి చదువు అంటే ఇష్టం లేదు. సరిగ్గా పరీక్షల ముందు రాత్రంతా పార్టీ కెళ్ళి, మర్నాడు పరీక్షరాయకుండా, తిన్నగా…
Read More

నిజమైన స్నేహితులు True friends

in Kids stories telugu  by Well Wisher


నిజమైన స్నేహితులు True friends

నిజమైన స్నేహితులు – True friends శ్రీ కృష్ణుడు,సుధామ చిన్ననాటి స్నేహితులు. కృష్ణ వృద్ధి చెంది,పెరిగి,సంపన్నుడైనాడు. కానీ సుధామ బీదతనంతో చిన్న గుడిసె లోనే తన భార్య,పిల్లలతో అవస్థలు…
Read More


monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories

Latest Job Vacancies & News 
CLICK HERE

Health and Yoga with Devotional – CLICK HERE

Related Post

Leave a Reply

Sign In

Register

Reset Password

Please enter your username or email address, you will receive a link to create a new password via email.